(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.11. అధ్యాయః 011
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి శుకవాసవసంవాదానువాదేనానృశంస్యప్రశంసనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ।

ఆనృశంస్యస్య ధర్మజ్ఞ గుణాన్భక్తజనస్య చ।
శ్రోతుమిచ్ఛామి ధర్మజ్ఞ తన్మే బ్రూహి పితామహ॥ 13-11-1(81670)
భీష్మ ఉవాచ। 13-11-2x(6770)
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
వాసవస్య చ సంవాదం శుకస్య చ మహాత్మనః॥ 13-11-2(81671)
విషయే కాశిరాజస్య గ్రామాన్నిష్క్రంయ లుబ్ధకః।
సవిషం కాండమాదాయ మృగయామాస వై మృగం॥ 13-11-3(81672)
తత్ర చామిషలుబ్ధేన లుబ్ధకేన మహావనే।
అవిదూరే మృగాందృష్ట్వా బాణః ప్రతిసమాహితః॥ 13-11-4(81673)
తేన దుర్వారితాస్త్రేణ నిమిత్తచపలేషుణా।
మహాన్వనతరుస్తత్ర విద్ధో మృగజిఘాంసయా॥ 13-11-5(81674)
స తీక్ష్ణవిషదిగ్ధేన శరేణాతిబలాత్క్షతః।
ఉత్సృజ్య ఫలపత్రాణి పాదపః శోషమాగతః॥ 13-11-6(81675)
తస్మిన్వృక్షే తథాభూతే కోటరేషు చిరోషితః।
న జహాతి శుకో వాసం తస్య భక్త్యా వనస్పతేః॥ 13-11-7(81676)
నిష్ప్రచారో నిరాహారో గ్లానః శిథిలవాగపి।
కృతజ్ఞః సహ వృక్షేణ ధర్మాత్మా సోప్యశుష్యత॥ 13-11-8(81677)
తముదారం మహాసత్వమతిమానుషచేష్టితం।
సమదుఃఖసుఖం దృష్ట్వా విస్మితః పాకశాసనః॥ 13-11-9(81678)
తతశ్చింతాముపగతః శక్రః కథమయం ద్విజః।
తిర్యగ్యోనావసంభావ్యమానృశంస్యమవస్థితః॥ 13-11-10(81679)
అథవా నాత్ర చిత్రం హీత్యభవద్వాసవస్య తు।
ప్రాణినామపి సర్వేషాం సర్వం సర్వత్ర దృశ్యతే॥ 13-11-11(81680)
తతో బ్రాహ్మణవేషేణి మానుషం రూపమాస్థితః।
అవతీర్య మహీం శక్రస్తం పక్షిణమువాచ హ॥ 13-11-12(81681)
శుక భో పక్షిణాంశ్రేష్ఠ దాక్షేయీ సుప్రజాస్త్వయా।
పృచ్ఛే త్వాం శుకమేనం త్వం కస్మాన్న త్యజసి ద్రుమం॥ 13-11-13(81682)
అథ పృష్టః శుకః ప్రాహ మూర్ధ్నా సమభివాద్య తం।
స్వాగతం దేవరాజ త్వం విజ్ఞాతస్తపసా మయా॥ 13-11-14(81683)
తతో దశశతాక్షేణ సాధుసాధ్వితి భాషితం।
అహో విజ్ఞానమిత్యేవం మనసా పూజితస్తతః॥ 13-11-15(81684)
తమేవం శుభకర్మాణం శుకం పరమధార్మికం।
జానన్నపి చ తత్పాపం పప్రచ్ఛ బలసూదనః॥ 13-11-16(81685)
నిష్పత్రమఫలం శుష్కమశరణ్యం పతత్త్రిణాం।
కిమర్థం సేవసే వృక్షం యదా మహదిదం వనం॥ 13-11-17(81686)
అన్యేఽపి బహవో వృక్షాః పత్రసంఛన్నకోటరాః।
శుభాః పర్యాప్తసంచారా విద్యంతేఽస్మిన్మహావనే॥ 13-11-18(81687)
గతాయుషమసామర్థ్యం క్షీణసారం హతశ్రియం।
విమృశ్య ప్రజ్ఞయా ధీర జహీమం హ్యస్థిరం ద్రుమం॥ 13-11-19(81688)
భీష్మ ఉవాచ। 13-11-20x(6771)
తదుపశ్రుత్య ధర్మాత్మా శుకః శక్రేణ భాషితం।
సుదీర్ఘమతినిఃశ్వస్య దీనో వాక్యమువాచ హ॥ 13-11-20(81689)
అనతిక్రమణీయాని దైవతాని శచీపతే।
యత్రాభవంస్తత్ర భవాంస్తన్నిబోధ సురాధిప॥ 13-11-21(81690)
అస్మిన్నహం ద్రుమే జాతః సాధుభిశ్చ గుణైర్యుతే।
చాలభావేన సంగుప్తః శత్రుభిశ్చ న ధర్షితః॥ 13-11-22(81691)
కిమనుక్రోశ్యం వైఫల్యముత్పాదయసి మేఽనఘ।
`అనురక్తస్య భక్తస్య సంస్పృశే న చ పావకం।'
ఆనృశంస్యాభియుక్తస్య భక్తస్యానన్యగస్య చ॥ 13-11-23(81692)
అనుక్రోశో హి సాధూనాం మహద్ధర్మస్య లక్షణం।
అనుక్రోశశ్చ సాధూనాం సదా ప్రీతిం ప్రయచ్ఛతి॥ 13-11-24(81693)
త్వమేవ దైవతైః సర్వైః పృచ్ఛ్యసే ధర్మసంశయాత్।
అతస్త్వం దేవదేవానామాధిపత్యే ప్రతిష్ఠితః॥ 13-11-25(81694)
నార్హసే మాం సహస్రాక్ష ద్రుమం త్యాజయితుం చిరాత్।
సమస్థముపజీవన్వై విషమస్థం కథం త్యజేత్॥ 13-11-26(81695)
తస్య వాక్యేన సౌంయేన హర్షితః పాకశాసనః।
శుకం ప్రోవాచ ధర్మజ్ఞమానృశంస్యేన తోషితః॥ 13-11-27(81696)
వరం వృణీష్వేతి తదా స చ వవ్రే వరం శుకః।
ఆనృశంస్యపరో నిత్యం తస్య వృక్షస్య సంభవం॥ 13-11-28(81697)
విదిత్వా చ దృఢాం భక్తిం తాం శుకే శీలసంపదం।
ప్రీతః క్షిప్రమథో వృక్షమమృతేనావసిక్తవాన్॥ 13-11-29(81698)
తతః ఫలాని పత్రాణి శాఖాశ్చాపి మనోహరాః।
శుకస్య దృఢభక్తిత్వాచ్ఛ్రీమత్తాం ప్రాప స ద్రుమః॥ 13-11-30(81699)
శుకశ్చ కర్మణా తేన ఆనృశంస్యకృతేన వై।
ఆయుషోంతే మహారాజ ప్రాప శక్రసలోకతాం॥ 13-11-31(81700)
ఏవమేవ మనుష్యేంద్ర భక్తిమంతం సమాశ్రితః।
సర్వార్థసిద్ధిం లభతే శుకం ప్రాప్య యథా ద్రుమః॥ ॥ 13-11-32(81701)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి ఏకాదశోఽధ్యాయః॥ 11 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-11-3 విషయే దేశే। కాండం బాణం॥ 7-11-4 తత్ర మృగయాయాం॥ 7-11-5 దుర్వారితాస్త్రేణ దుర్వార్యశస్త్రేణ। నిమిత్తాల్లక్ష్యాచ్చపలశ్చలిత ఇషుర్యస్య తేన। నిమిత్తవిఫలేషుణేతి ధ. పాఠః॥ 7-11-6 దిగ్ధేన లిప్తేన॥ 7-11-10 ద్విజః పక్షీ। ఆనృశంస్య పరదుఃఖేన దుఃఖిత్వం॥ 7-11-11 సర్వేషాం నృతిర్యగాదీనాం। సర్వత్ర జాతౌ। సర్వం కృపాఽనైష్టుర్యాదికం దృశ్యతే ఇతి వాసవస్య బుద్ధిరభవదితి సంబంధః॥ 7-11-13 దాక్షేయో దక్షదౌహిత్రీ శుకీనామ॥ 7-11-14 తపసా జ్ఞానదృష్ట్యా॥ 7-11-23 అనుక్రోశ్య కృపాయిత్వా। వైఫల్యం జన్మన ఇతి శేషః॥ 7-11-25 సంశయాత్ సంశయం ప్రాప్య। అతః సంశయచ్ఛేత్తృత్వాత్॥ 7-11-28 సంభవం సంయగౌశ్వర్యం వరం వవ్రే॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.